ఏపీ ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్య నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి సోమవారం జివి రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ప్రవీణ్ ఆదిత్యను కొత్త ఎండీగా నియమించింది.
AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్య..

26
Feb