ఈ 3 టీవీలపై రూ. 53,000 తగ్గింపు.. అస్సలు మిస్ అవ్వకండి!

మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తుంటే, అమెజాన్ మరోసారి మీ కోసం ఉత్తమ డీల్‌లను తీసుకువచ్చింది. ఈ-కామర్స్ దిగ్గజం 55-అంగుళాల స్మార్ట్ టీవీపై అత్యధిక తగ్గింపును అందిస్తోంది. ఈ డీల్స్ లో 3 ఉత్తమ టీవీలు ఉన్నాయి. 42% వరకు తగ్గింపు తర్వాత టీవీ చాలా చౌక ధరకు లభిస్తుంది. దీనితో మీరు ఈ టీవీపై రూ.53 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ 3 ఉత్తమ డీల్స్‌ను గురుంచి చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

TOSHIBA 55 inch C350NP Series 4K Ultra HD Smart LED Google TV

గణతంత్ర దినోత్సవానికి ముందు.. తోషిబా 55-అంగుళాల స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు లభిస్తుంది. కంపెనీ ఈ టీవీని రూ.59,999కి ప్రారంభించింది. కానీ, ఇప్పుడు మీరు ఈ టీవీని కేవలం రూ.33,999కే మీ సొంతం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు.. ఈ టీవీపై బ్యాంక్ ఆఫర్లతో పాటు డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ టీవీపై 1500 రూపాయల తగ్గింపు, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా 2000 రూపాయల తగ్గింపు పొందవచ్చు.

Related News

Redmi Xiaomi 138 cm (55 inch) F Series UHD 4K Smart LED Fire TV

రెడ్‌మి కంపెనీ ఈ టీవీని రూ.54,999కి ప్రారంభించింది. కానీ ఇప్పుడు మీరు ఈ టీవీని కేవలం రూ.32,999కే మీ సొంతం చేసుకోవచ్చు. టీవీలపై 40% వరకు డిస్కౌంట్. ఈ టీవీపై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ. 1500, అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ. 2000 తగ్గింపు కూడా లభిస్తోంది. ఈ బ్యాంక్ ఆఫర్లతో మీరు అతి తక్కువ ధరకు టీవీని కొనుగోలు చేయవచ్చు.

Sony BRAVIA 3 Series 139 cm (55 inches) 4K Ultra HD AI Smart LED Google TV

ఈ టీవీపై అమెజాన్ 42% వరకు తగ్గింపును అందిస్తోంది. కాబట్టి మీరు రూ. 53,000 కంటే ఎక్కువ ఫ్లాట్ డిస్కౌంట్‌తో టీవీని కొనుగోలు చేయవచ్చు. సోనీ బ్రావియా 3 సిరీస్‌పై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ. 1500, అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ. 2000 తగ్గింపు కూడా లభిస్తోంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *