AP ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆదాయపు పన్ను 2024-25 FY – IT form 16 తయారీ సాఫ్ట్‌వేర్ (1.4.2024 నుండి 31.3.2025 వరకు) లెక్కించుటకు అందుబటులో ఉన్న ఎక్సెల్ సాఫ్ట్వేర్ లు
KSS ప్రసాద్ .. ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను గురించి కశ్చితత్వం కొరకు వినిపించే పేరు .. ప్రసాద్ గారి IT సాఫ్ట్వేర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్క ఉద్యోగి ఎదురు చూస్తూ ఉంటారు అంతం లో అతిశయోక్తి లేదు . ఉపయోగించటానికి అందరికి అందుబాటులో యూసర్ ఫ్రెండ్లీ గా ఉండే ప్రసాద్ సాఫ్ట్వేర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాల ప్రాముఖ్యత కలిగి ఉంది ..
2024 – 25 ఆర్ధిక సంవత్సరం కొరకు ఉద్యోగుల ఆదాయపు పన్ను లెక్కించే సమయం వచ్చేసింది.. ఉద్యోగులు తమ జీతం లో ఎంత మొత్తం ఆదాయపు పన్ను కోసం కటింగ్ పెట్టాలో నిర్ణయిన్చచుకోవాలి. దీనికొరకు ప్రతి ఉద్యోగి పన్ను లెక్కింపు చేసుకోవాలి..
Related News
2024-25 ఆర్ధిక సంవత్సరానికి ఆదాయపు పన్ను గణన కొరకు మీకు కావలసిన ఎక్సెల్ సాఫ్ట్వేర్ లు మీకు అందిస్తున్నాము.
Download KSS Prasad IT software updated Jan 7th 2025
C RAMANJANEYULU IT SOFTWARE (AP)