Gold Price Today: దేశంలో ఆదివారం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. ఈరోజు మీ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
ఆదివారం దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 79,640 వద్ద ఉంది. అంతకుముందు రోజు కూడా ఇదే ధర ఉంది. అయితే, 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 796,400. ఒక గ్రాము బంగారం ధర 7,964. మరోవైపు, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 7,3000 వద్ద ఉంది. శనివారం కూడా అదే ధర ఉంది.
100 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 73,0000 వద్ద ఉంది. ప్రస్తుతం ఒక గ్రాము బంగారం ధర 7,300. దేశంలోని కీలక ప్రాంతాల్లో ఆదివారం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 73,150 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 79,800. కోల్‌కతా, ముంబై, కేరళలలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Related News
హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 73,000. 24 క్యారెట్ల బంగారం ధర 79,640గా నమోదైంది. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేటు తగ్గింపుపై అనిశ్చితి వంటి అంశాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.
దేశంలో ఆదివారం కూడా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుత కిలో వెండి ధర 93,500 వద్ద ఉంది. శనివారం కూడా ఇదే ధరను ప్రకటించారు. హైదరాబాద్‌లో కిలో వెండి ధర 1,10,000. కోల్‌కతా, బెంగళూరులలో వెండి ధరలు ఇలాగే ఉన్నాయి.