KSS ప్రసాద్ ఇన్కమ్ టాక్స్ సాఫ్ట్వేర్ 2024-25 డౌన్లోడ్ చేసుకోండి

AP ఉద్యోగుల ఉపాధ్యాయులకు ఆదాయపు పన్ను 2024-25 FY – IT ఫారం 16 తయారీ సాఫ్ట్‌వేర్ (1.4.2024 నుండి 31.3.2025 వరకు)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

KSS ప్రసాద్ .. ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను గురించి కశ్చితత్వం కొరకు వినిపించే పేరు .. ప్రసాద్ గారి IT సాఫ్ట్వేర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్క ఉద్యోగి ఎదురు చూస్తూ ఉంటారు అంతం లో అతిశయోక్తి లేదు..

2024 – 25 ఆర్ధిక సంవత్సరం కొరకు ఉద్యోగుల ఆదాయపు పన్ను లెక్కించే సమయం వచ్చేసింది.. ఉద్యోగులు తమ జీతం లో ఎంత మొత్తం ఆదాయపు పన్ను కోసం కటింగ్ పెట్టాలో నిర్ణయిన్చచుకోవాలి. దీనికొరకు ప్రతి ఉద్యోగి పన్ను లెక్కింపు చేసుకోవాలి..

Related News

ఈ క్రమం లో ప్రసాద్ గారి ఆదాయపు పన్ను లెక్కింపు ఎక్సెల్ సాఫ్ట్వేర్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఉద్యోగికి వుపయోగకరము ఉంటుంది

IT సాఫ్ట్‌వేర్ F.Y 2024-25 IT సాఫ్ట్‌వేర్ – ఆదాయపు పన్ను గణన సాఫ్ట్‌వేర్ F.Y 2024-25 IT ఆదాయపు పన్ను సాఫ్ట్‌వేర్ 2024-2025 నవీకరించబడిన IT సాఫ్ట్‌వేర్ AP, TS ప్రభుత్వం కోసం తాజా తుది వెర్షన్ IT కాలిక్యులేటర్‌ను డౌన్‌లోడ్ చేయండి. ఉద్యోగులు 2024-25 FY 2024-2025 AY C. రామాంజనేయులు AP ఉపాధ్యాయులు & ఉద్యోగుల కోసం FY 2024-25 ఆదాయపు పన్ను సాఫ్ట్‌వేర్.

ఆదాయపు పన్ను సాఫ్ట్‌వేర్ 2024-25 (మీ జీతం స్టేట్‌మెంట్ ఇన్‌కమ్‌టాక్స్ ఎఫ్‌వై 2025-26 ఎక్సెల్ సాఫ్ట్‌వేర్‌తో పాత పాలన vs కొత్త పాలన పన్నును తనిఖీ చేయండి

  • పాత లేదా కొత్త పాలన పన్నులలో మనకు ఏది ఉపయోగకరమో క్రింది సాప్ట్‌వేర్ స్వయంగా లెక్కించి తెలుపుతుంది.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులలో 60 సంవత్సరాల వయస్సు దాటిన వారికి కూడా ఉపయోగపడుతుంది.
  • Old regime ఎంపిక New regime ఎంపిక Automatic ఎంపిక ఉన్నాయి.
  • 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్నును లెక్కించేందుకు ఉపయోగపడుతుంది.
  • MS EXCEL లో మాత్రమే ఉపయోగించాలి. WPS / GOOGLE షీట్‌లలో ఉపయోగపడదు.

Download KSS Prasad IT Software (2024 – 25)

Download C. Ramanjaneyulu AP IT Software

Download C. Ramanjaneyulu Telangana IT Software

Seshadri Income Tax IT Software 2024-25 download 

Download IT Excel by Medakbadi here

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *