ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌పై బుధవారం అసెంబ్లీలో చర్చ జరగనుంది. బడ్జెట్‌పై సభ్యులందరూ అవగాహనతో రావాలని.. సభ్యుల సలహాలు, సూచనలు అందించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివరించారు.
రైతులకు రూ.3 లక్షల వరకు వడ్డీలేని రుణాలు
- ప్రకృతి వ్యవసాయానికి రూ.422.96 కోట్లు
- డిజిటల్ వ్యవసాయానికి రూ.44.77 కోట్లు
- వ్యవసాయ యంత్రీకరణకు రూ.187.68 కోట్లు
- ఎన్జీరంగా యూనివర్సిటీకి రూ.507.03 కోట్లు
- ఉద్యాన యూనివర్సిటీకి రూ.102.22 కోట్లు
- మత్స్యరంగం అభివృద్ధికి రూ.521.34 కోట్లు
- పశు సంవర్థకశాఖకు రూ.1095.71 కోట్లు
- ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీకి రూ.38 కోట్లు
- శ్రీవెంకటేశ్వర పశువైద్య వర్సిటీకి రూ.171.72 కోట్లు
- రైతులకు రూ.3 లక్షల వరకు వడ్డీలేని రుణాలు
అన్నదాత సుఖీభవ పథకానికి..
- అన్నదాత సుఖీభవ పథకానికి రూ.4,500 కోట్లు
- వడ్డీలేని రుణాలకు రూ.628 కోట్లు
- రైతు సేవా కేంద్రాలకు రూ.26.92 కోట్లు
- ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌కు రూ.44.03 కోట్లు
- వ్యవసాయ శాఖకు రూ.8,564.37 కోట్లు
- పంటల బీమాకు రూ.1023 కోట్లు
- ఉద్యానవనశాఖకు రూ.3,469.47 కోట్లు
- పట్టు పరిశ్రమకు రూ.108 కోట్లు
- వ్యవసాయ మార్కెటింగ్‌కు రూ.314.8 కోట్లు
- సహకారశాఖకు రూ.308.26 కోట్లు