SAMP -1 మార్కులు టీచర్ SIMS అప్ లో యాప్ లో అప్లోడ్ చేయటం ఎలా..
- మొన్న జరిగినసెల్ఫ్ అస్సేస్మెంట్ పరీక్ష మార్కులు ఆన్లైన్ లో అప్లోడ్ చేయుటకు అవకాశం ఇవ్వబడింది.
- మార్కులు అప్లోడ్ చేయుటకు ముందుగా ప్రతి టీచర్ సిమ్స్ యాప్ లో క్లాస్ టీచర్ . సబ్జెక్టు టీచర్ మ్యాపింగ్ చేయాలి
- తరువాత స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయాలి. తరువాత మాత్రమే మర్క్స్ ఆన్లైన్ టైల్ లో విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి..
పై ప్రక్రియ ఎలా చెయ్యాలో ఈ కింది విద్ధో లో వివరంగా తెలుసుకోండి