Follow Us
Wrong menu selected
Teach Info
  • జాబ్స్ / కెరీర్
  • ఎడ్యుకేషన్
  • మనీ – పథకాలు
  • ప్రభుత్వ పథకాలు
  • గాడ్జెట్స్
  • టెక్నాలజి
  • మరిన్ని
    • ఆరోగ్యం
    • Lesson Plans
    • Trainings
    • Movies & OTT
    • Cars and Bikes
    • Tours and Places
Search
WhatsApp - icon - 150

Group

Telegram - icon - 150

Group

Menu
Teach Info
Search

Group

Group

TREND

  • పథకాలు
  • ఆరోగ్యం
  • జాబ్స్
  • టీచర్స్
  • మనీ – పథకాలు
  • Home
  • Govt Schemes
  • Health
  • Jobs
  • Lesson Plans
  • Money Control
  • Trainings

TREND

  • పథకాలు
  • ఆరోగ్యం
  • జాబ్స్
  • టీచర్స్
  • మనీ – పథకాలు
Join Alert

PhonePe గుడ్‌న్యూస్‌: అకౌంట్‌లో డబ్బులు లేకున్నా పేమెంట్స్‌ చేయొచ్చు.. ఎలా అంటే?

  • By author-avatar Teacher Info
  • Updated: Fri, 23 Aug, 2024 10:38 AM
Money Control, Tech News
Follow on Goolge News
23 Aug

మీ బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ని.. మొబైల్‌ నంబర్‌తో లింక్ చేస్తే దేశం లో ఎక్కడైనా డిజిటల్ పేమెంట్స్‌ చేసేయొచ్చు. కావాల్సిందల్లా నెట్‌ బ్యాలెన్స్‌, మీ బ్యాంక్‌ ఖాతాలో డబ్బులుండటం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇదిలా ఉంటే తాజగా ఫోన్‌పే తన కస్టమర్లకు భారీ శుభవార్త చెప్పింది. వారి కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఇక మీరు మీ బ్యాంక్‌ ఖాతాలో డబ్బులు లేకపోయినా పేమెంట్స్‌ చేసేందుకు అవకాశం ఉంది. మరి దీన్ని ఎలా వాడుకోవాలి అనే వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే..

యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫోన్‌పే తాజాగా కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. అదే క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ సేవలు. ఈ కొత్త ఫీచర్‌ వల్ల మీరు ఇకపై మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు లేకున్నా పేమెంట్లు చేయొచ్చు. అయితే ఇందుకోసం ముందుగా మీరు మీ బ్యాంక్‌ నుంచి క్రెడిట్ లైన్ సౌకర్యం పొంది ఉండాలి. అప్పుడే ఈ ఫీచర్‌ను వినియోగించుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీకు గనక క్రెడిట్‌ లైన్‌ సౌకర్యం ఉంటే… దాన్ని ఫోన్‌పేతో లింక్ చేసుకోవచ్చు. తద్వారా ఫోన్‌పే నుంచి క్రెడిట్ లైన్‌తో.. ఖాతాలో నగదు లేకున్నా.. అత్యవసర పేమెంట్స్‌ చేయవచ్చు.

ఈ కొత్త ఫీచర్‌ ద్వారా కస్టమర్లు.. ఖాతాలో డబ్బు లేకున్నా కూడా పేమెంట్స్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా స్వల్ప కాలిక క్రెడిట్‌ ఫెసిలిటీని వినియోగించుకోవచ్చని తాజాగా ఫోన్‌పే వెల్లడించింది. కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రావడం వల్ల ఫోన్‌పే వాడేవారికి అదనపు పేమెంట్స్‌ చేసే అవకాశం లభించినట్లైంది. ఈ కొత్త సదుపాయం వల్ల క్రెడిట్‌ వినియోగం బాగా పెరుగుతుందని ఫోన్‌పే పేమెంట్స్ హెడ్ దీప్ అగర్వాల్ తెలిపారు.

ఈ ఫీచర్‌ను వినియోగించుకోవాలంటే..

ఇక ఫోన్‌పే వాడే వారు ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లాలి.

అక్కడ బ్యాంక్ ఆప్షన్ సెలక్ట్‌ చేసుకోవాలి.

తర్వాత క్రెడిట్ లైన్ ఫెసిలిటీ ఉన్న బ్యాంక్ పేరు సెలక్ట్‌ చేసుకోవాలి.

తర్వాత లింక్ చేసుకుని యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి.

ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత క్రెడిట్ లైన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

పేమెంట్ పేజ్‌లో మీరు దీన్ని చూడవచ్చు.

ఇక ఇటీవలనే కర్నాటక బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నవి టెక్నాలజీస్ ఈ క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ సేవలు తీసుకువచ్చాయి. దీని వల్ల కస్టమర్లకు ఎంతో మేలు జరుగుతుంది.

 

teacherinfo whatsapp group links
Tags:
how to transfer money from phonepe Phone pe money transfer without money in account zero balance money transfer
First Published: August 23, 2024 10:38 AM
Last Updated: August 23, 2024 10:38 AM
Follow on Goolge News
Prev GO 326: Change of names of the Government Schemes in School Education Department
Back to list
Next ఏపీ: గుడ్‌న్యూస్‌.. వడ్డీ లేకుండా రూ.3 లక్షల రుణం… ఎవరికి అంటే?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Close
Education
  • neet pg exam postponed
    NEET PG 2025 Postponed: విద్యార్ధులకు అలర్ట్.. నీట్ పీజీ పరీక్ష వాయిదా…! కారణం ఇదే!
  • mega dsc competition
    AP DSC 2025: మెగా డీఎస్సీకి కేటగిరీ వారీగా కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసా ?
  • navodaya admissions into class 6 out
    Navodaya class 6 admissions : ‘నవోదయ’లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వచ్చేసింది
  • transfer teachers in AP
    Teacher attendance: బడికి రాక తప్పదు… ఉపాధ్యాయుల డ్యూటీపై ప్రభుత్వం సీరియస్..
  • ap dsc hall tickets download link
    AP DSC 2025 HALL TICKETS DOWNLOAD: మీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి. డైరెక్ట్ లింక్ ఇదే..
Money Control
  • FD vs PPF_SSY_20250607_160047_0000
    Business idea: షాపు కూడా అవసరం లేని ఈ బిజినెస్ తో లక్షల్లో డబ్బు సంపాదించవచ్చు…
  • FD vs PPF_SSY_20250607_140537_0000
    Post office scheme: ఈ స్కీం లో నెలకు ₹100 వేసినా చాలు.. లక్షలు వచ్చేస్తాయి… ఇప్పుడే స్టార్ట్ చేయండి….
  • FD vs PPF_SSY_20250607_135644_0000
    SIP Formula: సిప్ పెట్టుబడి చేస్తున్నారా?.. అయితే కోట్లు తెచ్చే ఈ ఫార్ములా పక్కా తెలుసుకోండి…
  • FD vs PPFSSY_20250607_124623_0000
    Investment tips: 60:40 ఫార్ములాతో ఇంకా డబ్బు వస్తుందా?… నిపుణుల మాటల్లో ఇప్పుడే తెలుసుకోండి…
  • RBI
    RBI: లోన్ తీసుకున్నోళ్లు ఫుల్ ఖుష్… వరుసగా తగ్గుతూ వస్తున్న రేట్లు…
Career/Jobs
  • images - 2025-06-07T214502.246
    Banking jobs: ఒకేసారి 4500 ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు… నెలకు ₹15,000 స్టైఫండ్‌…
  • nmdc recruitment
    Jobs alert: డిగ్రీ అర్హతతో ట్రైనింగ్ పోస్టులు… జీతం రూ.35,040 వరకు…
  • bel-20recruitment-202023.png
    BEL Recruitment: నెలకి రూ.1,60,000 జీతం తో బెల్ లో ఉద్యోగాలు. అర్హతలు ఇవే..
  • ntpsc jobs
    TNPSC CTSE Recruitment 2025: టెన్త్ ఇంటర్ తో TNPSC లో 615 ఉద్యోగాలు. అప్లై చేయండి
  • UPSC IES ISSE NOTIFICATION 2025
    Central government jobs: లాస్ట్ డేట్ దగ్గర పడుతోంది… మీరు దరఖాస్తు చేశారా?..
Cars
  • Tata-Harrier
    Tata Harrier: 627 కిమీ రేంజ్‌ టాటా EV మీ గారాజ్‌లో ఉండాలంటే.. బ్యాంక్ లోన్‌, EMI మొత్తం ఎంతో అవుతుంది…
  • Maruti Suzuki unveils electric car e-Vitara
    Maruti SUV: అమ్మకాలతో రికార్డులు బ్రేక్ చేస్తున్న కార్… కొన్న వాళ్ళకు పొగడ్తలు తప్పట్లేదు….
  • MG WINDSOR EV NO 1 CAR IN INDIA
    MG Windsor: ఈ EV కొనడం అంటే ఖర్చు కాదు… 5 ఏళ్లలో డబ్బు తిరిగొస్తుంది, పైగా కారు ఉచితంగా లభిస్తుంది…
  • FD vs PPFSSY_20250606_173109_0000
    Tata Punch Facelift: 5 స్టార్ రేటెడ్ SUV సరే కొత్త లుక్ లో… ఈ కొత్త అవతారం మీకు నచ్చుతుందా?…
  • FD vs PPF_SSY_20250605_163647_0000
    CNG Cars: CNG కార్ కొంటున్నారా?… అయితే పంచ్ బెటరా?.. మాగ్నైట్ మెరుగైనదా?… తేల్చేసే కంప్లీట్ కామ్పారిజన్ ఇదే…
Health tips
  • Belly fat reduce foods
    Belly fat: ఎంత కష్టపడినా ఫ్యాట్ పోవట్లేదా?.. ఒక్కసారి ఈ 6 చేస్తే రిజల్ట్ తో మీరే షాక్ అవుతారు..
  • MIND FOOD
    మీ మెదడు షార్ప్ అవ్వాలంటే.. ఈ ఆహారాలను తినాలి..! లేకపోతే, మతిమరుపు ఖాయం..!
  • carona agian
    Corona virus: అలర్ట్‌గా ఉండండి… చాప కింద నీరులా విజృంభిస్తున్న కరోనా!
  • FD vs PPF_SSY_20250605_114145_0000
    Longevity secrets: ఇలా చేస్తే 1000 ఏళ్ళు బ్రతకొచ్చు… 102 ఏళ్ళు ఉన్న డాక్టరు చెప్పిన సీక్రెట్…
  • boiled eggs
    Egg benefits: ప్రతిరోజు గుడ్డు తింటే ఇన్ని ప్రయోజనాలా?… తెలిస్తే తినడం ఆపరు…
Political
  • DELHI NEXT CM
    DELHI CM: బిజెపి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపిక అవుతారు? రేసులో ఉన్నవారు వీరే..
  • DELHI NEXT CM
    Who Is Delhi CM: ఢిల్లీకి సీఎం అయ్యేదెవరో.. రేసులో ఉన్నది వీరే?
  • sharmila vijay sai reddy meeting
    విజయసాయిరెడ్డి – షర్మిల భేటీ వెనుక సీక్రెట్ ఏంటి? .. ఓపెన్ అయిన షర్మిల
  • rahul gandhi
    Rahul Gandhi | రాహుల్‌ గాంధీకి అస్వస్థత… !
  • mega star towards BJP
    Off The Record: బీజేపీ వైపు చిరంజీవి అడుగులు..? డిసైడయ్యారా..? కన్ఫ్యూజన్‌లో ఉన్నారా..?

Follow Us

Download News APP and Read Premium Stories

  • Admit Cards
  • Amazon
  • APGLI
  • BIKES
  • CAREER
  • Cars and Bikes
  • Education
  • ELECTIONS 2024
  • Electric Vehicles
  • EMPLOYEES
  • Flipkart
  • FOOD AND RECIPES
  • Gadgets
  • GENERAL
  • Govt Schemes
  • Health
  • HEALTH TIPS
  • INCOME TAX
  • Instagram
  • JIO
  • Jobs
  • Lesson Plans
  • Mobile Recharge plans
  • Money Control
  • MOVIES
  • Online Shopping
  • OTT
  • POLITICAL NEWS
  • RECHARGE PLANS
  • RESULTS
  • STUDENTS
  • SUMMER
  • Teacehrs
  • Teachers
  • Tech News
  • Tours and Places
  • Trainings
  • UPI
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
Technology Powered by CultNerds IT Solutions Pvt Ltd

© 2025 Teach Info. All rights reserved

  • జాబ్స్ / కెరీర్
  • ఎడ్యుకేషన్
  • మనీ – పథకాలు
  • ప్రభుత్వ పథకాలు
  • గాడ్జెట్స్
  • టెక్నాలజి
  • మరిన్ని
    • ఆరోగ్యం
    • Lesson Plans
    • Trainings
    • Movies & OTT
    • Cars and Bikes
    • Tours and Places
Share this
  • Facebook
  • WhatsApp
  • Twitter
  • Telegram
  • Facebook Messenger
  • LinkedIn
  • Share
Start typing to see posts you are looking for.