టెన్త్ డిప్లొమా తో నెలకి 50,000 జీతం తో NTPC లో ఉద్యోగాలు. ఇలా అప్లై చేయండి

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC)కి చెందిన జంషెడ్‌పూర్‌లోని నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ (NML) నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

పోస్టుల వివరాలు

  1.  Mining Overman: 67
  2. Magazine Incharge: 09
  3.  Mechanical Supervisor: 28
  4. Electrical Supervisor: 26
  5. Vocational Training Instructor: 08
  6. Junior Mine Superior: 03
  7. Mining Sardar: 03

Total Number of Posts: 144

Related News

ELIGIBILITY: : ఉద్యోగానుభవంతో పాటు సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో పోస్ట్ మెట్రిక్యులేషన్, డిప్లొమా (మెకానికల్/మైనింగ్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ప్రొడక్షన్).

AGE LIMIT: 05-08-2024 నాటికి 30 ఏళ్లు, ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు 40 ఏళ్లు మించకూడదు. SC/ST లకు ఐదేళ్లు, OBC లకు మూడేళ్లు, PWD/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి ఉంది.

SALARY: మైనింగ్ సర్దార్ పోస్టుకు నెలకు రూ.40,000; మిగిలిన ఖాళీలకు 50,000.

APPLICATION MODE: ఆన్‌లైన్ ద్వారా.

SELECTION PROCESS: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ మొదలైనవి.

LAST DATE FOR ONLINE APPLY: 05-08-2024.

Download Notification pdf here

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *