గత విద్యా సంవత్సరంలో జరిగిన STUDENT MAPPING ద్వారా కొంత మంది పిల్లలు ఒక SCHOOLS కీ MAP చేయబడి ,ప్రస్తుతం వేరే school లో చదువుతున్నారు.
అలా MAP చేయబడిన SCHOOL లో ఇప్పటివరకు SCHOOL DASHBOARD లో GP, EP, FP లు UPDATE అవ్వకపోవడం వలన వారిని DROP BOX లో పెట్టడానికి కుదరలేదు. అందుకే వారినీ ప్రస్తుతం చదువుతున్న పాఠశాలల్లో IMPORT చేసుకోవడం కుదరటం లేదు.
ఆ విధంగా STUDENT MAPPING ద్వారా BACK END లో IMPORT అయిన విద్యార్థులను DISTRICT LOGIN & MANDAL LOGIN లో DROP BOX లో పెట్టే అవకాశం ఇప్పుడు కల్పించబడింది.
విద్యార్థిని Drop Box లో పెట్టే ఆప్షన్ MIS లాగిన్ లో ఎనేబుల్ చేశారు, విద్యార్థిని Drop Box లో పెట్టే పూర్తి విధానం
U Dise Plus లో విద్యార్థి యొక్క తరగతిని మార్చే పూర్తి విధానం