AP TET నోటిఫికేషన్ 2024: ఉద్యోగార్ధులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న AP టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) కోసం మంగళ వరం (జూలై 2)న నోటిఫికేషన్ విడుదల . పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ https://cse.ap.gov.in/లో అందుబాటులో ఉంచుతామని ఆ శాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. జూలై 3 నుంచి 16 వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించారు. జూలై 4 నుంచి 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్టులో టెట్ నిర్వహించే అవకాశం ఉంది. పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించనున్నారు. అలాగే మెగా డీఎస్సీకి సంబంధించి వారం రోజుల్లో ప్రత్యేక ప్రకటన వెలువడనుంది. టెట్, డీఎస్సీ మధ్య 30 రోజులకు పైగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
AP TET NOTIFICAITON RELEASED NOW..
Related News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన MEGA DSC కి అందరూ సిద్ధం కావాలని ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. గత మూడు నెలలుగా ఎదురు చూస్తున్న AP TET RESULTTS గత వారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో అర్హత సాధించి 20 % వెయిటేజీ ఉంటేనే DSC రాసేందుకు అర్హులని రాష్ట్రవ్యాప్తంగా 2.35 లక్షల మంది నిరుద్యోగ ఉపాధ్యాయులు ఈ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని టెట్ ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి లోకేశ్ గుర్తు చేశారు. డీఎస్సీలో టెట్ మార్కుల కోసం.
ఇప్పుడు TET అర్హత లేని వారికి మళ్లీ TET:
అయితే ఇటీవల విడుదలైన AP TET లో అర్హత సాధించిన అభ్యర్థులను లోకేష్ అభినందించారు. అదేవిధంగా ఈ టెట్‌లో అర్హత లేని అభ్యర్థులు, బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ త్వరలో మళ్లీ టెట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత మెగా డీఎస్సీ ఉంటుందని తెలిపారు. అర్హత లేని వారికి మరోసారి టెట్ నిర్వహిస్తామని నారా లోకేష్ తెలిపారు. బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన వారికి కొత్త టెట్‌లో అవకాశం కల్పిస్తారు.
AP TET NEW SYLLABUS RELEASED:
మెగా డీఎస్సీ కి ముందు APTET నోటిఫికేషన్ కొరకు ఈ జులై 2 న అధికారికం గ TET నోటిఫికేషన్ విడుదల చేయదలచారు..
దేని కోసం కొత్త సిలబస్ ని వెబ్సైటు నందు పొందుపరిచారు