AP Exit Polls: ఏపీ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్ .. ప్రభుత్వం ఎవరిదంటే?

AP Assembly Exit Polls 2024 Live Updates: వైసీపీ అధినేత, సీఎం జగన్ 153 సీట్లకు పైగా గెలుస్తామని స్వయంగా ప్రకటించారు. అధికారం కచ్చితంగా తమదేనని కూటమి నేతలు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల మూడ్‌ని అంచ‌నా వేసిన అనేక పోల్ స‌ర్వేలు, స‌ర్వే ఏజెన్సీలు మ‌రికొద్ది సేప‌ట్లో ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించ‌నున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం షరతు ప్రకారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి అవుతున్నాయి .

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి.  కూటమికే అధికారం దక్కుతుందని మెజారిటీ సంస్థ చెబుతుండగా.. YCP మళ్లీ అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.

జన్‌మత్ పోల్స్

  • టీడీపీ కూటమి 67-75
  • వైసీపీ 95-103
  • WRAP Survey
  • టీడీపీ కూటమి – 71-81
  • వైసీపీ – 94-104

ఆరా సర్వే విశ్లేషణ

  • వైసీపీ తిరిగి అధికారంలోకి రాబోతోంది: 
  • టీడీపీ కూటమికి 71-81 స్థానాలు,
  • వైసీపీకి 94-104 స్థానాలు వస్తాయి
  • వైసీపీ 2 శాతం ఓట్ల తేడాతో గెలుస్తుంది.
  • రాష్ట్రంలో 56 శాతం మంది మహిళలు వైసీపీని గెలిపించేందుకు ఓటు వేశారు
  • కూటమికి 42 శాతం మంది మహిళలు మాత్రమే ఓటు వేశారు.
  • పురుషుల్లో వైసీపీకి 45.35 శాతం, కూటమికి 51.56 శాతం ఓటేశారు.
  • బీసీల్లో కూడా వైసీపీ గణనీయమైన ఓటు బ్యాంకును సంపాదించుకుంది
  • నగరి నుంచి రోజా ఓడిపోనుంది
  • పుంగనూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందనున్నారు
  • పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారు: 
  • కుప్పం నుంచి చంద్రబాబు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు
  • మంగళగిరి నుంచి నారా లోకేష్ గెలుపొందనున్నారు
  • నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి గెలుపొందనున్నారు
  • పులివెందుల నుంచి వైఎస్‌ జగన్‌కు భారీ మెజారిటీ

(People Pulse) పీపుల్స్ పల్స్  POLL

  • కూటమి – 111-135
  • వైసీపీ – 45-60
  • ఇతరులు – 0

పల్స్ టుడే

  • కూటమి 121-129
  • వైసీపీ – 45-54
  • ఇతరులు – 0

పయనీర్: TDP  కూట‌మి- 144, YCP – 31

రైజ్: TDP కూట‌మి 113 – 122, YCP 48 – 60, ఇత‌రులు -1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *