Business Ideas : ఉన్న వూరు లోనే నెలకు లక్ష వరకు సంపాదించే అవకాశం ఉన్న బిజినెస్ !

Do you want to start any business ? రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించాలని చూస్తున్నారా.? అయితే ఈ good business plan మీకోసమే.. ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వ్యాపారం వల్ల మంచి లాభాలు రావడమే కాదు.. ఆ ఆదాయాన్ని మీరు మీ సొంత పట్టణంలో ఇంట్లోనే సంపాదించుకోవచ్చు. మరేదో కాదు కదా.. గుడ్ల వ్యాపారం. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి గుడ్లు మంచివి. కోడి Egg business గా విక్రయిస్తే.. మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఈ వ్యాపారం ప్రారంభించాలంటే.. ముందుగా స్థానిక పౌల్ట్రీ కంపెనీల నుంచి dealership license పొందాలి. అలాగే మున్సిపాలిటీ నుంచి అనుమతి.. మరియు GST number పొందాలి. వీటన్నింటి తర్వాత మీరు గుడ్ల సరఫరాను ప్రారంభించవచ్చు. ఈ కోడి గుడ్ల నిల్వకు రక్షణగా small godown లేదా చిన్న షట్టర్ ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత మీ సమీప గ్రామాల్లో కోడి గుడ్లు సరఫరా చేయడం ప్రారంభించండి..అలాగే స్థానిక కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్, కూరగాయల దుకాణాలు. ముందుగా ఒకటి రెండు షాపులతో ఈ హోల్ సేల్ కోడి గుడ్ల వ్యాపారాన్ని ప్రారంభిస్తే.. మీకు ద్విచక్ర వాహనం సరిపోతుంది. అలా కాకుండా ఒకేసారి పది పదిహేను షాపుల వారితో మాట్లాడితే గుడ్లు సరఫరా చేసేందుకు మినీ వ్యాన్ ఉంటే బాగుంటుంది. తద్వారా ఒకేసారి పెట్రోలుపై ఎక్కువ ఖర్చు లేకుండా అన్ని షాపులకు కోడి గుడ్లను సరఫరా చేయవచ్చు.

Season తో సంబంధం లేకుండా.. కోడి గుడ్లకు ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా హోటళ్లు, కర్రీ పాయింట్లు, fast food centers agreement కుదుర్చుకుంటే.. వారి నుంచి రోజూ భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. అలాగే వాటిని క్రమం తప్పకుండా సరఫరా చేయవచ్చు. ఇక నేరుగా poultry farm నుంచి తెచ్చే గుడ్లకు గిరాకీ ఎక్కువ. మీరు వాటిని ఎక్కువ ధరకు కూడా అమ్మవచ్చు. ఇలా చేస్తే ఖర్చులన్నీ పోను.. దాదాపు రూ. లక్ష వరకు సంపాదించే అవకాశం ఉంది. కేవలం కోడి గుడ్లతో ఆగిపోకుండా.. కాస్త వ్యాపారం పెరిగి.. ఇతర ఆహార పదార్థాలను కూడా wholesale గా విక్రయిస్తే.. లాభాలు మరింత పెరుగుతాయి.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *