TS LAWCET 2024 పరీక్షలు: జూన్ 3న లాసెట్, PGLCET పరీక్షలు.. ఆన్‌లైన్ దరఖాస్తులకు రేపే ఆఖరు తేదీ

తెలంగాణలో జూన్ 3న లాసెట్, పీజీఎల్‌సెట్ 2024 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సెట్ కన్వీనర్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.రూ.2 వేల ఆలస్య రుసుముతో మే 20 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 20 నుంచి 25 వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంచి తమ దరఖాస్తుల్లో తప్పులుంటే సరిదిద్దుకోవచ్చని.. జూన్ 3న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

తెలంగాణ LACET మరియు PGLCET 2024 పరీక్షల షెడ్యూల్…

మూడేళ్ల లా డిగ్రీ కోర్సులో ప్రవేశానికి లాసెట్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు జరగనుంది. అలాగే మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. అదే రోజు, TSP PGLCET 2024 పరీక్ష ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు నిర్వహించబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *