Andhra Pradesh లోని residential, junior and degree colleges లల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
School Education Commissioner S Suresh Kumar and APRIC Society Secretary Narasimha Rao ఫలితాలను విడుదల చేశారు. April 25న ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. APRJC and APRDC లు రెండు ప్రవేశ పరీక్షల ఫలితాలను ఒకేసారి విడుదల చేశాయి. ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కులు, reservation , స్థానికత ఆధారంగా ఆయా residential, junior and degree colleges సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు తమ అభ్యర్థి ID, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ను నమోదు చేసి, అధికారిక website లో ఫలితాన్ని తనిఖీ చేయవచ్చు.
APRJC ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఆయా గురుకులాల్లోని MPC, BIPC, MEC, CEC, EET, CGT గ్రూపుల్లో ప్రవేశం కల్పిస్తారు. అలాగే APRJC entrance exam లో అర్హత సాధించిన వారికి డిగ్రీ మొదటి సంవత్సరంలోనే డిగ్రీ గురుకుల కళాశాలల్లో పలు కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అలాగే APRDC examination లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఐదో తరగతితో పాటు 6, 7, 8 తరగతుల్లోని మిగిలిన సీట్లను కూడా భర్తీ చేస్తారు.
రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 25,216 మంది విద్యార్థులు హాజరయ్యారు. junior college entrance exam అత్యధికంగా 49,308 మంది హాజరయ్యారు. Nagarjunasagar Degree College నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 963 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.