దేశవ్యాప్తంగా నాలుగో విడత సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్నికలకు 48 గంటల ముందు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. AP లోని పలు జిల్లాల్లో సున్నిత ప్రాంతాలున్నాయి. ఇలాంటి చోట్ల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. polling center వచ్చే ఓటర్లకు వడదెబ్బ తగలకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సీఈసీ రాజీవకుమార్ సూచించారు. ఈ నెల 13న నాలుగో దశలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల అధికారులతో Central Election Commissioner Rajeev Kumar held a video conference నిర్వహించారు. 14 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఏర్పాట్లపై రాజీవ్ కుమార్ కేంద్ర పరిశీలకులు, ప్రత్యేక పరిశీలకులు, ఎన్నికల ప్రధాన అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు 14 రాష్ట్రాలతో పాటు పలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీటన్నింటిలో Andhra Pradesh, Telangana చాలా సెన్సిటివ్‌గా ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల యంత్రాంగం అంతా చాలా అప్రమత్తంగా ఉండాలి. మే 13న ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఎన్నికలకు ముందు 48 గంటలు చాలా కీలకమని, 24 గంటలూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. హింసకు అవకాశం లేకుండా శాంతి భద్రతలను కాపాడాలని సూచించారు. ముఖ్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే నగదు, ఇతర ఉచితాల పంపిణీపై నిఘా పెట్టాలన్నారు. ముఖ్యంగా General, Police and Expenditure Inspectors చాలా అప్రమత్తంగా ఉంటూ ఇటు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి.
Andhra Pradesh is the most sensitive state.
నాలుగో దశ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో Andhra Pradesh ను అత్యంత సున్నితమైన రాష్ట్రంగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ముఖ్యంగా Andhra Pradesh కొన్ని జిల్లాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించబడ్డాయి, ప్రత్యేక పరిశీలకులు ఇటు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా జిల్లాలను తరచుగా సందర్శించాలి. ఆయా జిల్లాలు, నియోజకవర్గాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేరుగా తమకు తెలియజేయాలని Central Election Commissioner Rajeev Kumar తెలిపారు. Election Code అమల్లోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఎండలు, వడగాలులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఓటర్లు ఎండ ప్రభావం పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్యూ లైన్లలో అన్ని షామియానాలు ఉండేలా చూడాలని, ఓటర్లు కూర్చునేందుకు క్యూలైన్లలో బెంచీలు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా తాగునీరు, ఓఆర్ఎస్, ప్రథమ చికిత్స సేవలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఓటు వేయడం సామాజిక బాధ్యత అని ఎస్ ఎంఎస్ , సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించి voting శాతాన్ని పెంచాలని ఆదేశించారు.