తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న Engineering Common Entrance Test (ESET )-2024 Hall tickets విడుదలయ్యాయి. ఈ సెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, అర్హత గల పరీక్ష Hall tickets number , పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ESET 2024 పరీక్ష may 8న Andhra Pradesh , Telangana లో ESE 2024 పరీక్ష May 6న నిర్వహించనున్నారు.
2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి Polytechnic Diploma, BSc (Mathematics ) విద్యార్థులకు ఈసెట్ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఆయా కాలేజీల్లోని BE/BTech/BPharmacy courses రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశం కల్పిస్తారు. ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలోని Jawaharlal Nehru Technological University నిర్వహిస్తుంది. తెలంగాణలోని Osmania University ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.
Telangana model schools entrance exam rank cards released
తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2024-25 admissions కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష మెరిట్ జాబితా మరియు rank cards విడుదలయ్యాయి. Ramana Kumar, Additional Director of Model Schools ఈ మేరకు ఒక ప్రకటనలో వెల్లడించారు. 6 నుంచి 10 తరగతుల్లో ప్రవేశాల కోసం April 7న ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించి.. నిర్వహించిన సంగతి తెలిసిందే.