Central Govt jobs : Central Govt లో Junior Engineer Posts ల భర్తీ.
మొత్తం ఖాళీలు : 968
అర్హత: Diploma (Civil/Mechanical/Electrical) equivalent or Degree (Civil/Mechanical/Electrical ) ఉత్తీర్ణులు అర్హులు.
Related News
వయస్సు: CPWD పోస్టులకు 32 ఏళ్లు, ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. వివిధ వర్గాల వ్యక్తులకు వయో సడలింపులు అందుబాటులో ఉన్నాయి.
జీతం : ఏడవ పే స్కేల్ ప్రకారం – రూ.35,400 నుండి రూ.1,12,400/-.
దరఖాస్తు విధానం: Online
ఎంపిక ప్రక్రియ: written tests, verification of certificates మరియు వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.
పరీక్షా విధానం: ఇది రెండు దశల్లో జరుగుతుంది. Paper -1, Paper -2 ఉంటాయి. రెండు పరీక్షలు ఆన్లైన్ విధానంలో (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఉంటాయి.
▪️Paper -1లో మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి. General Intelligence and Reasoning (50 ప్రశ్నలు-50 మార్కులు), జనరల్ అవేర్నెస్ (50 ప్రశ్నలు-50 మార్కులు), జనరల్ ఇంజనీరింగ్ (100 ప్రశ్నలు-100 మార్కులు)లో ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
▪️Paper -2లో జనరల్ ఇంజినీరింగ్ విభాగం (100 ప్రశ్నలు-300 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
దరఖాస్తులకు చివరి తేదీ: 18.04.2024
Computer Based Test (Paper -1): 04.06.2024 నుండి 06.06.2024 వరకు
Paper -2 పరీక్ష: తేదీ త్వరలో ప్రకటిస్తారు.
website : https://ssc.gov.in/