UPSC Recruitment: 2253 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. వెంటనే అప్లై చేసుకోండి

Union Public Service Commission. ఇటీవల విడుదల చేసిన 2253 పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఇందులో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని Employees State Insurance Corporation (ESIC)లో శాశ్వత ప్రాతిపదికన 1930 Nursing Officer posts మరియు 323 Personal Assistant posts ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.25 మాత్రమే, మహిళలుSC, ST and disabled candidates ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాల కోసం https://upsc.gov.in/ website ను సందర్శించండి.

Personal Assistant (PA) – 323

Related News

విద్యార్హతలు:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి Graduation

Steno, typing skills

ఎలా దరఖాస్తు చేయాలి: Online లో దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు తేదీలు

దరఖాస్తుల ప్రారంభ తేదీ: March 7, 2024

దరఖాస్తుకు చివరి తేదీ: March 27, 2024 (సాయంత్రం 6 గంటల వరకు)

వయో పరిమితి: అన్ని వర్గాలకు: 18 సంవత్సరాలు

జనరల్: 30 సంవత్సరాలు

OBC: 33 సంవత్సరాలు

SC/ST: 35 సంవత్సరాలు

వికలాంగులు (PwD): 40 సంవత్సరాలు

ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష నైపుణ్య పరీక్ష, Document Verification వైద్య పరీక్ష

జీతం: రూ.44,900 (7వ పే కమిషన్ ప్రకారం)

వ్రాత పరీక్ష తేదీ: July 7, 2024

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *