Tehri Hydro Development Corporation India Limited (THDCIL) Engineer Trainee. పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రకటన వివరాలు:
Engineer Trainee: 10 Posts
Related News
విభాగాలు: Civil, Electrical, Mechanical, Electronics and Instrumentation.
అర్హత: సంబంధిత విభాగంలో BE, B.Tech, B.Sc (Engineering) ) ఉత్తీర్ణులై ఉండాలి మరియు గేట్-2023 స్కోర్ చేసి ఉండాలి.
వయోపరిమితి: 28.02.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.50,000 – రూ.1,80,000.
ఎంపిక ప్రక్రియ: GATE 2023 Score, Group Discussion, Personal Interview మొదలైన వాటి ఆధారంగా.
దరఖాస్తు రుసుము: General/ / OBC/ EWS కేటగిరీకి రూ.600. SC/ ST/ Handicapped/ Ex-Servicemen అభ్యర్థులకు ఫీజు లేదు.
Online Registration: దరఖాస్తుకు చివరి తేదీ: 29-03-2024