ఆదాయపు పన్ను శాఖ, ముంబై, ముంబై రీజియన్- కింది పోస్టుల కోసం ప్రతిభావంతులైన క్రీడాకారుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
Vacancy Details:
- 1. Inspector of Income Tax (ITI): 14 Posts
- 2. Stenographer Grade-II (Steno): 18 Posts
- 3. Tax Assistant (TA): 119 Posts
- 4. Multi Tasking Staff (MTS): 137 Posts
- 5. Canteen Attendant (CA): 3 Posts
Total Number of Vacancies: 291
Sports: Archery, Athletics, Atya – Patya, Badminton, Ball-Badminton, Baseball, Basketball, Netball, Polo, Powerlifting, Boxing, Bridge, Carrom, Chess, Cricket, Cycling, Fencing, Football etc..
Eligibility: పోస్ట్ మెట్రిక్యులేషన్, పన్నెండో తరగతి, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడల్లో ప్రతిభ.
Age Limit: 01-01-2023 నాటికి
- ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్‌కు 18-30 సంవత్సరాలు.
- స్టెనోగ్రాఫర్ 18-27 సంవత్సరాలు.
- టాక్స్ అసిస్టెంట్ వయస్సు 18-27 సంవత్సరాలు.
- మల్టీ టాస్కింగ్ సిబ్బందికి 18-25 సంవత్సరాలు.
- క్యాంటీన్ అటెండెంట్ 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
Pay & Allowances:
- క్యాంటీన్ అటెండెంట్/ MTS కోసం నెలకు రూ.18,000-56,900.
- స్టెనోగ్రాఫర్/ టాక్స్ అసిస్టెంట్ కోసం రూ.25,500-81,100.
- ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్‌కు రూ.44,900-1,42,400.
Application Fee: Rs.200/-
IMPORTANT DATES:
- Date of issue of Notification : 22-12-2023
- Last Date of submission of applications online mode: 19-01-2-24