NEEPCO: 10th అర్హతతో పరీక్ష లేకుండానే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

NEEPCO: నార్త్ ఈస్టర్న్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

పోస్టులు – ఖాళీలు – అర్హతలు:

1. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు – 28,

Eligibility: B.Tech విద్యార్హత నిర్ణయించబడింది.

2. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు – 8,

Eligibility: ఇంజనీరింగ్ డిప్లొమా కలిగి ఉండాలి.

3. గ్రాడ్యుయేట్ జనరల్ స్ట్రీమ్ పోస్టులు – 14,

Eligibility: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ.

4. ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు – 25

Eligibility: 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ITI డిప్లొమా ఉండాలి.

వయస్సు: 18 నుండి 28 సంవత్సOBC, వికలాంగులు, మాజీ సైనికులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: అభ్యర్థులకు నెలకు రూ.14,877 నుండి రూ.18,000 వరకు స్టైపెండ్ ఇవ్వబడుతుంది.

ఎంపిక ప్రక్రియ: అప్రెంటిస్‌షిప్ కోసం కోరిన Degree  లేదా Diploma లో పొందిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పవర్ స్టేషన్లు ఉన్న రాష్ట్రాల అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

వెబ్‌సైట్: portal.mhrdnats.gov.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *