గౌరవ పాఠశాల ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారు మొన్న తన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రతి ఎంఈఓ కూడా ఈ వారం పాటు అన్ని పాఠశాలలు తప్పనిసరిగా వెళ్లి ప్రతి ఒక్క టీచర్ యొక్క అన్నిఅకాడమిక్ ప్రోగ్రెస్ ,వర్క్ బుక్స్ , సిలబస్ పూర్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని ఆవిధం గా చేసి రిపోర్ట్ లు తనకి పంపాలని ఆదేశించి ఉన్నారు . లేనిపక్షంలో ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ విధంగా రాష్ట్రంలో అందరి మండల విద్యాశాఖ అధికారులను డిప్యూటీ విద్యాశాఖ అధికారులను ఆదేశించి ఉన్నారు ఈ మధ్యకాలంలో వారి వెళ్లిన నెల్లూరు జిల్లాలో మరియు గుంటూరు జిల్లాలలో వర్క్ బుక్స్ కరెక్షన్ సరిగా చేయలేదనే కారణం చేత కొంతమంది ఉపాధ్యాయులని సస్పెండ్ చేయటము మరియు వారిపై చార్జెస్ ప్రేమ్ చేయటం వంటివి జరగటం మనం చూసే ఉన్నాము.
కాబట్టి ఈ నేపథ్యంలో మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలకు వచ్చిన సమయంలో వారు ఏ అంశాన్ని పరిశీలిస్తున్నారు ఏ అంశాలలో మన దగ్గర వారు గమనిస్తారు అనే దాని గురించి ఒక విజిట్ ప్రొఫార్మాని రోపొందించారు . ఈ విజిట్ ప్రొఫార్మాలో ఏ అంశాలు అయితే ఉన్నాయో అందరూ ఈ యొక్క ప్రొఫార్మ్ అని ఒకసారి చూసుకుని ఎక్కడైతే వారు ఇంకా వెనుకబడి ఉన్నారో వాటిని త్వరగా పూర్తి చేసుకొని ముందుగానే రెడీ గా ఉంటారని .. ఈ విసిట్ ప్రొఫార్మా ని ఇస్తున్నాం