నెలకి Rs. 50 ,000/- జీతం తో కొచ్చిన్ షిప్ యార్డు లో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు

 

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Cochin Shipyard Limited, , Kerala State Port Blair , Andaman and Nicobar Islands Ship Repair Unit లోని Ship Repair Unit  (CANSRU)లో  contract Senior Project Officers పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Post Details:

Related News

  1. Senior Project Officer (Mechanical): 04 Posts
  2. Senior Project Officer (Electrical): 02 Posts
  3. Senior Project Officer (Instrumentation): 01 Posts

Total Posts: 07.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్Degree Pass in Mechanical/ Electrical/ Instrumentation Engineering. Ship Building/ Ship Repair/ Marine Repair/ Engineering/ Government Companies. లలో కనీసం నాలుగేళ్ల పని అనుభవం.

జీతం: నెలకు రూ.47,000 – రూ.50,000.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, interview , పని అనుభవం మొదలైన వాటి ఆధారంగా.

Online  దరఖాస్తు రుసుము: రూ.400. SC/ST/వికలాంగులకు రుసుము నుండి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: Online  ద్వారా.

Online  దరఖాస్తు ప్రారంభం: 22-03-2024.

Online  దరఖాస్తుకు చివరి తేదీ: 12-04-2024.

Download Notification pdf

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *