పది అర్హత తో జిల్లాలో 39 అంగన్వాడీ ఉద్యోగాలు.. అప్లై చేసారా ?

విశాఖపట్నం జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టులలోని అంగన్‌వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్ మరియు అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

వివరాలు:

  • అంగన్‌వాడీ వర్కర్: 02 పోస్టులు
  • అంగన్‌వాడీ హెల్పర్: 37 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 39.

Related News

ICDS ప్రాజెక్ట్ పేరు: విశాఖపట్నం, భీమునిపట్నం, పెందుర్తి.

Age Limit: 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

Educational qualification : 10వ తరగతి ఉత్తీర్ణత.

Salary :

  • అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11500,
  • అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.

How to Apply : ఆఫ్‌లైన్ దరఖాస్తులను విశాఖపట్నం జిల్లాలోని సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించాలి.

Last Date to submit applications : 15-02-2024.