నెలకి 63,000/- జీతం తో పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1025 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు..

PNB SO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024: న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పంజాబ్ నేషనల్ బ్యాంక్) దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు: మొత్తం ఖాళీలు : 1,025

పోస్టుల కేటాయింపు: జనరల్-413, EWS-101, OBC-276, SC-155, ST-80.

Related News

డిపార్ట్మెంట్ వారీగా ఖాళీలు:

  • 1. Officer-Credit (JMG Scale-I): 1000 Posts
  • 2. Manager-Forex (MMG Scale-II): 15 Posts
  • 3. Manager-Cyber Security (MMG Scale-II): 05 Posts
  • 4. Senior Manager Cyber Security (MMG Scale-III): 05 Posts

Educational Qualifications: BE/BTech, ME/MTech, MCA, MBA, CA, ICWA, CGA ఉత్తీర్ణతతోపాటు ఖాళీలను బట్టి పని అనుభవం ఉండాలి.

Age limit : 01.01.2024 నాటికి ఆఫీసర్ పోస్టులకు 21-28 సంవత్సరాలు; మేనేజర్ పోస్టులకు 25-35 ఏళ్లు; సీనియర్ మేనేజర్ పోస్టులకు 27-38 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Fee : రూ.1180. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.59 చెల్లిస్తారు.

Mode of Application: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు ఆన్లైన్లో నిర్వహించబడుతుంది.

పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు.

పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి (పార్ట్-1, పార్ట్-2).

ఈ పార్ట్-1లో రీజనింగ్ 25 ప్రశ్నలు- 25 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు- 25 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు- 50 మార్కులు ఉంటాయి.

అలాగే పార్ట్-2లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు- 100 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.

Salary details

  • ఆఫీసర్ పోస్టులకు రూ.36,000 నుండి రూ.63,840/-
  • మేనేజర్ పోస్టులకు రూ. 48,170 నుండి రూ. 69,810/-
  • సీనియర్ మేనేజర్ పోస్టులకు రూ. 63,840 నుండి రూ. 78,230/-

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 07.02.2024

దరఖాస్తులకు చివరి తేదీ: 25.02.2024

ఆన్లైన్ పరీక్ష తేదీ: మార్చి/ఏప్రిల్ 2024

వెబ్సైట్: https://www.pnbindia.in

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *