నెలకి రు 96,000/- జీతం తో ఓరియంటల్ ఇన్సూరెన్స్ లో 100 ఉద్యోగాలు.. అప్లై చేయండి

The Oriental Insurance Company Limited, New Delhi … direct recruitment ప్రాతిపదికన Administrative Officer posts భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Details:

* Administrative Officer (Scale-1): 100 Posts

Related News

Departments: Accounts, Actuarial, Engineering, Engineering (IT), Medical Officer,

అర్హత: MBBS/ BDS, Degree (Law ), ICAI/ ICWAI/ BCom, MBA ((Finance ), BE/ BTech, ME/ MTech పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: నెలకు రూ.50,925- రూ.96,765.

వయోపరిమితి: 31-12-2023 నాటికి 21 నుండి 30 మధ్య ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు PWDలకు 10 సంవత్సరాల గరిష్ట సడలింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ: Preliminary Test, Main Test, Interview మొదలైన వాటి ఆధారంగా.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు.

దరఖాస్తు రుసుము: రూ.1000. SC,ST,PWD అభ్యర్థులకు రూ.250.

ముఖ్యమైన తేదీలు…

Online దరఖాస్తు ప్రారంభం: 21-03-2024.

దరఖాస్తు చివరి తేదీ: 12-04-2024

వ్రాత పరీక్ష తేదీ: May/ June.

Download Notification pdf 

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *