YS Bharathi: సాక్షికి భారతి గుడ్‌బై!

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి సతీమణి YS Bharti Reddy  ఆయన Sakshi channel  కు గుడ్ బై చెప్పనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ ఓటమికి సాక్షి కూడా కారణమని అంతర్గతంగా చర్చ సాగింది. భారతిపై పార్టీ నేతల్లో కొంత అసంతృప్తి కూడా ఉంది.

అందుకే భారతిSakshi channelకు గుడ్‌బై చెప్పి ఇతర వ్యాపారాలు చూసుకోవాలని జగన్‌కు చెప్పారు. దీనికి జగన్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. భారతి స్థానంలో సాక్షి ఎండీగా జగన్ కుటుంబ స్నేహితురాలు రాణిరెడ్డి బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం Rani Reddy  Corporate Director of Sakshi Group గా పనిచేస్తున్నారు. సాక్షి ఎడిటర్ బాధ్యత తప్ప మిగతా అన్ని అంశాలను రాణి రెడ్డి చూసుకుంటుంది.