Non-veg ప్రియుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సండే రాగానే ప్రతి ఇల్లు సుగంధ ద్రవ్యాల వాసనతో నిండిపోయింది. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది.
వారానికి రెండుసార్లు బుధ, ఆదివారాలు v తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే కొందరు chicken తినేందుకు ఇష్టపడితే, మరికొందరు మటన్ తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
అయితే chicken ఎక్కువగా తినడం వల్ల గుండె చుట్టూ కొవ్వు పెరిగి గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నందున చికెన్ కంటే మటన్ ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఈరోజుల్లో కోళ్లను కూడా ఇంజక్షన్లతో పెంచుతున్నారు.. వాటి వల్ల cancer వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని, అందుకే చికెన్ కంటే Mutton తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వారానికి రెండు సార్లు Mutton తింటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని వారు సూచిస్తున్నారు.
గమనిక: పై వార్తలను దిశా ధృవీకరించడం లేదు. ఇంటర్నెట్‌లో లభించే సమాచారం వివిధ నిపుణులు మరియు వైద్యులు ఇచ్చిన సూచనల ఆధారంగా మాత్రమే ఉంటుంది