
నిత్యావసర వస్తువులలో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా ఉంటాయి. ఈ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరించబడతాయి. ప్రతి నెల ఒకటో తేదీన ధరలు తగ్గుతాయని సామాన్యులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ గ్యాస్ సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పు లేకపోవడంతో, వారు నిరాశకు గురవుతున్నారు. అయితే, ఇటీవల దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరిగాయి. 14.2 కిలోల గృహ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం రూ. 50 పెంపును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఏమిటో తెలుసుకుందాం..
హైదరాబాద్: రూ. 905
[news_related_post]వరంగల్: రూ. 924
విశాఖపట్నం: రూ. 861
విజయవాడ: రూ. 875
గుంటూరు: రూ. 877