Vidya Pravesh HMs level 1 project – Diksha joining link
‘విద్యాప్రవేశం’ కార్యక్రమం ప్రధానోపాధ్యాయుల LEVEL – 1 కి ఆఖరి తేదీ : 30 -06-2024
ప్రధానోపాధ్యాయుల స్థాయిలో ‘విద్యా ప్రవేశం’ కార్యక్రమం 30 -06-2024 తో పూర్తవుతుంది.
కావున అందరూ జిల్లా DIKSHA CORODINATORS లు దిగువన ఇచ్చిన లింక్ ని హెడ్ మాస్టర్స్ కి షేర్ చేసి తగు సూచనలు చేయగలరు.
ఈ క్రింద ఇవ్వబడిన దీక్ష లింకు ను మొబైలు ఫోన్ లో ఓపెన్ చేసి నేరుగా విద్య ప్రవేశం ప్రాజెక్టు లో జాయిన్ అవ్వగలరు.
Click here to Join in Diksha app