UDISE + కి సంబంధించి ప్రతి టీచర్ చూడవలసిన వీడియో ఇది..

UDISE + : How to change School Basic Data?   What is A01 form?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

What is Basic Data:

UDISE SCHOOL BASIC DETAILS అంటే ఏంటి? UDISE + లో మన పాఠశాల కు DETAILS తప్పుగా ఉంటే ఏమి చెయ్యాలి?
A01 FORM ఎందుకు? ఎలా FILL చెయ్యాలి? ఎవరికీ SUBMIT చెయ్యాలి.

Related News

SCHOOL BASIC DETAILS మార్చుకొనుటకు ఇప్పుడు అవకాశం కల్పించ బడింది

  1. SCHOOL NAME
    2. SCHOOL MANAGEMENT
    3. SCHOOL CATEGORY
    4. SCHOOL TYPE
    5. SCHOOL STATUS
    6. STREAMS

మార్చుకొనుటకు A01 form fill చేసి ASO కీ PDF రూపం లో SUBMIT చెయ్యాలి

UDISE + పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి