Telangana state లోని యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం డిగ్రీOnline Services Telangana (DOST ) counseling notification Friday (May 3 ) విడుదల కానుంది. ఈసారి అడ్మిషన్ల ప్రక్రియ మూడు దశల్లో కొనసాగనుంది Dost online registration ప్రక్రియ మే మొదటి వారంలో ప్రారంభమవుతుంది.
Fustier లోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు పొందాలనుకునే విద్యార్థులు Dost ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. INTER ఉత్తీర్ణులైన విద్యార్థులు Dost కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇప్పటికే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. Dost 2024 నోటిఫికేషన్ను Friday (May 3) ఉన్నత విద్యా మండలి విడుదల చేస్తుంది. రేపు పూర్తి వివరాలు తెలియనున్నాయి.
గతేడాది డిగ్రీ కాలేజీల్లో మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది government degree colleges సహా 1,054 కాలేజీలు దోస్త్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తాయిBA, BCom, BSc, BBA, BBM, BCA తదితర కోర్సుల్లోని సీట్లను ఆయా డిగ్రీ కాలేజీల్లో దోస్త్ ద్వారా భర్తీ చేస్తారు.
For more Details: https://dost.cgg.gov.in/