పాఠశాల కమిషనర్ సురేష్ కుమార్ బదిలీ.. ఏపీ లో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..

తాజాగా 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఐఏఎస్ అధికారులతో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారని నీరభ్ కుమార్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా హరీశ్ కుమార్ గుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కుమార్ విశ్వజిత్, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జీ అనంతరాము నియమితులయ్యారు.

  1. ఆర్.పి. సిసోడియా- స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కార్యదర్శిగా పోస్టింగ్
  2. జి.జయలక్ష్మి- సీసీఎల్ఎ చీఫ్ కమిషనర్ గా బాధ్యతలు
  3. కాంతిలాల్ దండే- ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శిగా బదిలీ
  4. S.సురేశ్ కుమార్- పెట్టుబడులు మౌలిక సదుపాయాల కార్యదర్శి
  5. సురేశ్ కుమార్- గ్రామవార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలు
  6. జీఏడీ కార్యదర్శిగానూ సురేశ్ కు అదనపు బాధ్యతలు
  7. సౌరభ్ గౌర్- ఐటీశాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా బాధ్యతలు
  8. యువరాజ్- పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి
  9. హర్షవర్ధన్- మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బాధ్యతలు
  10. పి.భాస్కర్- వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కార్యదర్శి
  11. పి.భాస్కర్- ఈడబ్ల్యూఎస్, జీఏడీ సర్వీసెస్ అదనపు బాధ్యతలు
  12. కె.కన్నబాబు- సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి
  13. గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్గానూ బాధ్యతలు
  14. వినయ్చంద్- పర్యాటకశాఖ కార్యదర్శిగా బదిలీ
  15. వివేక్ యాదవ్- యువజన సర్వీసులు, క్రీడలశాఖ కార్యదర్శి
  16. సూర్యకుమారి- మహిళా, శిశుసంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ కార్యదర్శిగా బదిలీ
  17. సి. శ్రీధర్- ఇండస్ట్రీస్ డైరెక్టర్ బాధ్యతలు
  18. జె.నివాస్- ఆర్థికశాఖ అదనపు కార్యదర్శిగా పోస్టింగ్
  19. విజయరామరాజు- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పోస్టింగ్
  20. హిమాంశు శుక్లా- సమాచార, పౌర సంబంధాలశాఖ డైరెక్టర్
  21. ఢిల్లీరావు- వ్యవసాయశాఖ డైరెక్టర్గా పోస్టింగ్
  22. వ్యవసాయశాఖ నుంచి హరికిరణ్ ను బదిలీ
  23. గిరిజాశంకర్- ఆర్థికశాఖ నుంచి రిలీవ్

Download IAS Transfer order Copy GO RT 1222

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *