LPG PRICE: నేటి గ్యాస్ సిలిండర్ ధరలు..!

నిత్యావసర వస్తువులలో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా ఉంటాయి. ఈ ధరలు ప్రతి నెల మొదటి తేదీన సవరించబడతాయి. ప్రతి నెల మొదటి తేదీన ధరలు తగ్గుతాయని సామాన్యులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కానీ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేకపోవడంతో వారు నిరాశ చెందారు. అయితే, ఇటీవల దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరిగాయి. 14. కేంద్ర ప్రభుత్వం నిన్న 2 కిలోల గృహ సిలిండర్ ధరను రూ. 50 పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

హైదరాబాద్: రూ. 905
వరంగల్: రూ. 924
విశాఖపట్నం: రూ. 811
విజయవాడ: రూ. 875
గుంటూరు: రూ. 877

Related News