Petrol-Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..

గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ పై లీటరుకు రూ.2 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇది వాహనదారులలో ఆందోళనకు కారణమైంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అయితే, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పెరిగిన ధరలు ప్రజలను ప్రభావితం చేయవని నిర్ధారించింది. ఎక్సైజ్ సుంకాన్ని చమురు కంపెనీలే భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇది వాహనదారులకు ఊరటనిచ్చింది. అయితే, ఈరోజు 1వ తేదీ కాబట్టి, ధరలు మారుతాయని, రేట్లు తగ్గుతాయని వాహనదారులు ఆశించారు. కానీ వారు నిరాశ చెందారు. ఈ సందర్భంలో, ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఏమిటో తెలుసుకుందాం..

 

Related News

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర: రూ.107. 66

లీటర్ డీజిల్ ధర రూ.95. 82

విశాఖపట్నం

లీటరుకు పెట్రోల్ ధర: రూ. 108. 48

లీటరుకు డీజిల్ ధర: రూ. 96. 27

విజయవాడ

లీటరుకు పెట్రోల్ ధర: రూ. 109.76

లీటరుకు డీజిల్ ధర: రూ. 97. 51