రానురాను petrol తో నడిచే వాహనాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే electric vehicles ఇప్పుడు సర్వత్రా వ్యాపించాయి. సరికొత్త ఫీచర్లు మరియు ఆధునిక సాంకేతికతతో వస్తున్నందున EVలు ప్రజాదరణ పొందుతున్నాయి.
Petrol prices ఎక్కువగా ఉండడం, అదే సమయంలో ఈవీల ధరలు కూడా budget prices ఉండడంతో electric scooters , bikes లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. electric scooters విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఓలా కంపెనీకి చెందిన ఈ స్కూటర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు ఓలా తక్కువ ధరకే electric scooters ను విడుదల చేసింది. 69 వేలకే ఈ స్కూటర్ను పొందవచ్చు.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీలో అగ్రగామి సంస్థ అయిన ఓలా మార్కెట్లో పట్టు సాధిస్తోంది. ఓలా ఇప్పటికే విడుదల చేసిన ఈవీలకు అద్భుతమైన స్పందన లభించింది. అయితే తాజాగా ఓలా ఎస్1ఎక్స్ ను ఓలా విడుదల చేసింది. ఈ electric scooter Deliveries లు కూడా ప్రారంభమయ్యాయి. ఇది ప్రస్తుతం Ola లైనప్లోని అన్ని స్కూటర్లలో అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. 2KW వేరియంట్ ధర రూ. 69,999, 3KW రూ. 84,999, 4KW రూ.99,999కి అందుబాటులోకి వచ్చింది. మరియు మీరు ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, ఇది మంచి అవకాశం.
Ola S1X2KW variant features విషయానికి వస్తే, ఇది ఒక్కసారి ఛార్జింగ్తో 91 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇది 3.3 సెకన్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మోటారు గరిష్టంగా 6KW పవర్ అవుట్పుట్ను కలిగి ఉంది. ఈ This scooter has Eco, Normal and Sports modes లు ఉన్నాయి. ఇది గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ స్కూటర్లో 3.5 అంగుళాల LCD టచ్ స్క్రీన్తో కూడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. అదనంగా, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను కొనుగోలు చేసే కస్టమర్లకు 8 సంవత్సరాల/80,000 కిమీ వారంటీని కంపెనీ ప్రకటించింది.