Teacher Transfers 2025: టీచర్లు అందరు TIS లో వివరాలు అప్డేట్ చెయ్యాలి.. Online లో TIS Module ను కొత్తగా Insert చేయడం జరిగింది. ఇదివరకు Student info సైట్ లో ఉన్న పాత TIS డేటా ఈ కొత్త TIS Module లోకి షిఫ్ట్ చేయబడలేదు .
కాబట్టి అందరు ఉపాధ్యాయులు మరలా TIS DATA లో కల స్క్రీన్ లు Basic Details, Educational Details, Appointment Details, Transfer Details, Professional Details ఆన్లైన్ లో కొత్త Module లో కంపల్సరీ గా అన్ని వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
ఈ కొత్త TIS MODULE లో చాలా మార్పులు వచ్చాయి, ఈ కొత్త డేటా ప్రకారమే Transfers, Promotions జరుగుతాయి… అందరు ఉపాధ్యాయులు ఈ TIS Data Edit/Update చేసుకోగలరు.
TIS LINK: https://cse.ap.gov.in/