Teacher Card download for TIS update

TIS (EIS) లో Teachers యొక్క పూర్తి Service వివరాలు సరిచేసుకొనుట 31.07.2024
TIS (EIS) లో ఉపాధ్యాయుల యొక్క వివరాలు DDOs Login (Student info.ap.gov/ EMS) నందు సరిచేసుకోవడానికి చివరి అవకాశంగా కల్పించుట జరిగినది. కావున ఈ క్రింది అంశాలు పరిగణలోకి తీసుకుని ప్రతి ఉపద్యాయులు వారి వివరాలు Final Verify చేసుకోవలెను.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

1. జిల్లాలోని Teaching & Non Teaching అందరూ మీ DDOs Login లో ఉన్న మీ Service వివరాలు అన్ని మీ Service Register తో సరిచూసుకొని సరిచేసుకోవలెను.

2. మరి ముఖ్యంగా మీ DOB, DOJ in the Service, DOJ in the Present Cadre, DOJ in the Present School ఇవి మరి ముఖ్యంగా చూసుకోవలెను. దీనిలో ఉన్న Dates ఆధారంగానే Teaching & Non Teaching వారికి Promotions మరియు Transfers లో cut of date నిర్ణయించబడును.

Related News

3. Teaching & Non Teaching వారికి Promotions అర్హత దీనిలో ఉన్న Qualifications పై నిర్ణయించబడును.

4. DDOs అందరూ మీ Cadre Strength TIS (EIS) లో ఉన్నది DOPP లో ఉన్న Cadre Strength సరిపోవలెను లేని యెడల TIS (EIS) లో ఉన్న విధముగా DOPP లో update అవుతుంది కావున అప్పుడ Salaries కి సమస్య ఏర్పడుతుంది.

5. TIS (EIS) లో ఉన్న ప్రతి అంశాలు Teaching & Non Teaching అందరూ verify చేసుకోవలెను .
TIS (EIS) లో ఉపాధ్యాయుల యొక్క వివరాలు DDOs Login (Student info.ap.gov/ EMS) నందు ది :4.8.2024 లోపు సరిచేసుకోవలెను – DEO, Eluru.

TIS Report option in Individual Login | ఉపాధ్యాయుల వ్యక్తిగత లాగిన్ లో TIS Report Download option

▪️ ఉపాధ్యాయుల వ్యక్తిగత లాగిన్ నందు Teacher Card Download చేసుకోండి

TIS Data Verification:

1. ట్రజరీ ID

2. పేరు

3. హోదా/ డిజిగ్నెషన్

4. ఆధార్ నంబర్

5. మొబైల్ నంబర్( భార్యాభర్తలుఇద్దరు టిచర్స్ అయిన సందర్భాలలో ఎవరికి వారు విడిగా మొబైల్ నంబర్ ఇస్తే మున్ముందు OTP సమస్యలు రావు)

6. Caste

7. PH status మరియు పర్సెంటేజీ

8. స్పౌజ్ డీటైల్స్

9. Educational and professional అర్హతలు ప్రతిదీ

10. Dsc సంవత్సరం

11.Appointment type,date

12. సెలక్టెడ్ రోస్టర్ పాయింట్

13.డిపార్ట్మెంట్ పరీక్షలు వివరాలు

14. ప్రస్తుతం పని చేయు పాఠశాల

15. Date of regularisation

16. ప్రస్తుత పాఠశాల జాయినింగ్ తేదీ

17. ప్రస్తుత కేడర్ జాయినింగ్ తేదీ

18. ప్రస్తుత పాఠశాల మేనేజ్మెంట్

19. 610/ Interdistrict transfer సెలక్షన్స్ సరిగా ఉన్నవా?

20. పుట్టిన తేదీ

21. Male/ female

22.లోకల్ జిల్లా

23.మీడియం

24.ప్రమోషన్ పొంది ఉంటే వివరాలు

25 ఫస్ట్ అప్పాయింటెడ్ తేదీ

26 Marital status.

వీటిలో  లేదా మిగతా వాటిలో ఏమైనా తప్పులుంటే వెంటనే మన DDO ( MEO/ HM( HS) లను కలసి సంబంధిత మార్పులు చేయించుకొంటే అ తరువాత ఆ తప్పులూ అని అధికారుల చుట్టూ తిరగవలసిన పని ఉండదు

How to download Teacher card with teacher login

Open student info website

  • LOGIN WITH YOUR TREASURY ID AND PASSWORD
  • THEN GO TO SERVICES
  • THEN GO TO STAFF
  • THEN GOTO SEARCH TEACHER
  • THEN  ENTER YOUR ID 
  • CLICK ON DOWNLOAD PDF TO DOWNLOAD YOUR DETAILS IN pdf

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *