తులసి నీరు: ఆరోగ్యంగా ఉండటానికి అనేక చిట్కాలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే తులసి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ...
Tulasi water benefits
తులసిలో యూజీనాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇది బిపిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. శరీరంలో cholesterol levels...