Human On Earth : మిలియన్ల సంవత్సరాల క్రితమే భూమిపై మానవుడు… తాజా సైంటిస్టుల పరిశోధన ఏం చెబుతుందంటే ?

భూమికి, మనుషులకు మధ్య ఉన్న సంబంధం గురించి అందరూ ఊహిస్తారు. కానీ చండీగఢ్ సమీపంలోని మసౌల్ గ్రామంలో, 2.6 మిలియన్ సంవత్సరాల క్రితం...