NCERT: పుస్తకాల్లో ద్వేషం, హింసకి తావులేదు.. బాబ్రీ మసీదు కూల్చివేతపై NCERT డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

NCERT: పుస్తకాల్లో ద్వేషం, హింసకి తావులేదు.. బాబ్రీ మసీదు కూల్చివేతపై NCERT డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
దిల్లీ: విద్యార్థులకు చిన్నతనంలోనే హింస, ద్వేషం నేర్పి మెదడును పాడుచేయవద్దని NCERT డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ అన్నారు. ద్వేషం, హింస పాఠ్యాంశాలు...