పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో వాహనదారులు ఎలక్ట్రిక్, సిఎన్జి వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీలు...
honda activa
మైలేజ్ కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని, హోండా యాక్టివా CNG స్కూటర్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ స్కూటీని తక్కువ ధరకే తీసుకువస్తున్నారు....