Seeds For Cholesterol : వీటిని రోజూ తింటే చాలు.. శరీరంలోని కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ !

Seeds For Cholesterol : ఈ రోజుల్లో మనలో చాలా మంది అధిక cholesterol problem తో బాధపడుతున్నారు. మన మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. అధిక cholesterol  మనల్ని అనేక ఆరోగ్య సమస్యలకు గురి చేస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బులు. అధిక cholesterol  గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ సమస్య నుంచి బయటపడండి. అధిక cholesterol problems  తో బాధపడేవారు ఆహారంతో పాటు మందుల విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలు తీసుకోవాలి. Cholesterol ని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, పైన పేర్కొన్న విత్తనాలు మనకు చాలా సహాయపడతాయి. ఈ గింజల్లో fiber  మరియు శరీరానికి అవసరమైన అనేక ఇతర పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా చాలా సులభంగా cholesterol  problem  నుంచి బయటపడవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Cholesterol సమస్యను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విత్తనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అవిసె గింజలు cholesterol ను తగ్గించడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మనకు చాలా సహాయపడతాయి. వీటిని లిన్సీడ్స్ అని కూడా అంటారు. ఈ గింజల్లో Omega 3 fatty acids ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడుతాయి. చియా విత్తనాలు కూడా cholesterol  సమస్యను తగ్గించడంలో బాగా సహాయపడుతాయి. వీటిలో Omega 3 fatty acids మరియు antioxidants పుష్కలంగా ఉంటాయి. చెడు cholesterol ను తగ్గించడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి చాలా సహాయపడతాయి. అలాగే hemp seeds తీసుకోవడం కూడా మంచి ఫలితాలనిస్తుంది. వీటిలో ప్రొటీన్‌ తో పాటు gamma linolenic acid  ఉంటుంది. ఇవి cholesterol ను తగ్గించడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా పనిచేస్తాయి. గుమ్మడి గింజలు కూడా cholesterol  తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. ఈ గింజల్లో omega 6 fatty acids  మరియు monounsaturated fats  కొవ్వులు ఉంటాయి.

ఇవి cholesterol ను తగ్గించడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. నువ్వులలో cholesterol  తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి. వీటిలో anti-inflammatory properties  గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అవి వాపు, ఆక్సీకరణ ఒత్తిడి మరియు తక్కువ cholesterol ను తగ్గించడంలో సహాయపడతాయి. Cholesterol  సమస్యతో బాధపడేవారు కూడా పొద్దుతిరుగుడు విత్తనాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వీటిలో vitamin E అలాగే monounsaturated fats  ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి బాగా సహాయపడుతాయి. నల్ల నువ్వులు తీసుకోవడం వల్ల చెడు cholesterol  కూడా తగ్గుతుంది. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగి cancer risk  కూడా తగ్గుతుంది. ఇలా ఈ విత్తనాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల cholesterol సమస్య తగ్గి గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల శరీరం మొత్తానికి కూడా మేలు జరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *