Memo 13021: GO 117 రద్దు చేస్తూ పాఠశాలల పునర్నిర్మాణం కొరకు ఇచ్చిన మెమో తెలుగులో … అవగాహన కొరకు

(Memo No. ESE02-13021/4/2024-E-VII, School Education Department, Dated:09.01.2025)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ మరియు మున్సిపల్ యాజమాన్యాలలో పాఠశాలల పునరిిర్మాణం మరియు బోధనా సిబ్బంది పునర్విభజన కోసం సన్నాహక మార్గదర్శకాలు – పూర్తిగా తెలుగులో

ప్రతి గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ వార్డు లో మోడల్ ప్రాథమిక పాఠశాలను గుర్తంచడానికి పాఠశాల పునర్నిర్మాణం కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేసందుకు, క్లస్టర్ స్థాయి మండల స్థాయి కమిటీలు ఏర్మాటు చేయాలి.

స్థానిక సామర్థ్యం మరియు సహజ సంప్రదింపులు ఆధారం గా గుర్తింపు ప్రక్రియ జరగాలి.

మోడల్ ప్రాథమిక పాఠశాల

60 మరియు అంతకంటే ఎక్కువ మంది విద్వార్థులతో, తగినంత మౌలిక సదుపాయాలతో, ప్రతి తర్గతికి ఒక ఉపాధ్యాయుడిని అందించడం ద్వారా మునిసిపాలిటీలలోని గ్రామ పంచాయతీలు/వార్థులలో మోడల్ ప్రాథమిక పాఠశాల ఏరాాటు.

మినహాయంపు: సహజమైన లేదా కృత్రిమమైన అడ్డంకులు ఉన్న ప్రంతాలలో, బేసిక్ ప్రథమిక పాఠశాల మాత్రమే పనిచేస్తంది.

చదవటం కొనసాగించండి  >>>