West Godavari District Tadepalligudem లోని Shashi Institute of Technology and Engineering College teaching/ non-teaching posts భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Post Details:
- Professor
- Associate Professor
- Assistant Professor
- Lecturer
- Data Entry Operators
- Wardens
వేతనం: professor post, కు ఏడాదికి రూ.12 నుంచి 15 లక్షలు, associate professor post రూ.10-13 లక్షలు, assistant professor post రూ.4.2 – 8.4 లక్షలుLecturer post కు నెలకు రూ.15,000-30,000, Data Entry Operators post నెలకు రూ.12,000-15,000. Warden posts కు నెలకు 12,000-15,000.
Related News
అర్హతDiploma, Degree, PG, PhD ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం.
ఎంపిక ప్రక్రియ: Shortlist, Interview మొదలైన వాటి ఆధారంగా.
దరఖాస్తు పంపవలసిన ఇమెయిల్ చిరునామా: career@sasi.ac.in
దరఖాస్తుకు చివరి తేదీ: 05-05-2024.
Notification for SASI Teaching jobs