నెలకు 2 లక్షల వరకు జీతం..పోటీ లేని ఉద్యోగాలు.. అర్హతలు ఇవే. అప్లై చేయండి

ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. వందల సంఖ్యలో ఉద్యోగాలుంటే లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కష్టంగా మారింది. అసాధారణమైన ప్రతిభ, అంకితభావం, నైపుణ్యాలు ఉంటే తప్పు ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదు. మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? కానీ పోటీ తక్కువగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మీరు ఈ ఉద్యోగాలకు ఎంపికైతే, మీరు నెలకు 2 లక్షల వరకు జీతం పొందవచ్చు. ఎవరు అర్హులు?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Atal Bihari Vajpayee Institute of Medical Sciences, Dr. Ram Manohar Lohia Hospital రెగ్యులర్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 140 పోస్టులను భర్తీ చేస్తారు. ఆయా విభాగాల్లో MBBS, PG degree, Diploma DNB  ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు June 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.67,700-రూ.2,08,700 నెలవారీ జీతం ఇవ్వబడుతుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Important information:

Related News

Number of Senior Resident Posts: 140

Department wise vacancies:

Transfusion Medicine (Blood Bank): 04
Cardiac Anesthesia: 04
Endocrinology: 05
Forensic Medicine: 01
Gastroenterology: 03
Obstetrics & Gynaecology: 05
Medicine: 12
Microbiology: 01
Neonatology: 14
Ophthalmology: 03
Orthopedics: 02
Pediatrics: 17
Pathology: 06
PMR: 01
Radiology: 09

అర్హత:అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో MBBS, PG డిగ్రీ/డిప్లొమా/DNB ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి:అభ్యర్థుల వయస్సు 45 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు రుసుము:800 చెల్లించాలి. SC, ST, EWS మరియు వికలాంగ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్ దరఖాస్తులను సెంట్రల్ డైరీ మరియు డిస్పాచ్ సెక్షన్, గేట్ నెం.3 దగ్గర, ABVIMS మరియు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, న్యూఢిల్లీకి పంపాలి.

ఎంపిక ప్రక్రియ:స్క్రీనింగ్ టెస్ట్/వ్రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.

జీతం:ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.67,700-రూ.2,08,700.

దరఖాస్తుకు చివరి తేదీ: 29-06-2024

Download Notification pdf 

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *