SAIL: 10వ తరగతి అర్హతతో SAIL లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

SAIL రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023:

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అందుకుంది. రూర్కెలా స్టీల్ ప్లాంట్ కొత్త ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ మరియు అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అర్హత : పదో తరగతి లేదా ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.

మొత్తం పోస్టులు: 110

పోస్టులు – ఖాళీలు:

  • 1.అటెండెంట్ కమ్ టెక్నీషియన్- 80
  • 2.ఆపరేటర్ కమ్ టెక్నీషియన్- 30

వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు రుసుము:

1. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (జనరల్ అభ్యర్థులకు 500/-, SC/ST/PWBD/ESM కోసం 150/-

2. అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (జనరల్ అభ్యర్థులు రూ.300/-, SC/ST/PWBD/ESM రూ.100/-

దరఖాస్తు ప్రారంభ తేదీ: 20 నవంబర్, 2023

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 16, 2023

WEBSITE: https://sailcareers.com/secure?app_id=UElZMDAwMDAwMQ==