విద్యా మంత్రి గా నారా లోకేష్ ఈ సంవత్సరం పాఠశాల లో వినూత్న మార్పులకి కృషి చేస్తున్నారు.. విద్యార్థుల ప్రతిభకి పెద్ద పీట వేస్తూ అనేక కార్యక్రమాలు తలపెడుతున్నారు..
ఏపీ రీసెంట్ గా జరిగిన SA 1 పరీక్షల ఆన్లైన్ ప్రక్రియకు CSE వెబ్సైటు మరియు టీచర్ల అటెండన్స్ అప్ నందు అవకాశం కల్పించారు..
అందరు ఉపాద్యాయులు సబ్జెక్టు వారీ మరియు మీడియం వారి విద్యార్డుల ప్రగతి ని ఆన్లైన్ లో నమోదు చేయవలసి ఉంటుంది..
ఈ సంవత్సరం కొత్తగా ప్రభుత్వం విద్యార్థులందరికీ ఆన్లైన్ లోనే అపార్ (APAAR CARDS) కార్డు లు జెనెరేట్ చేసిన సంగతి తెలిసిందే.. మొన్న జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశం నందు ఈ కార్డులు తల్లి దండ్రుల సమక్షం లో విద్యార్థులకి ఇవ్వటం జరిగింది..
Teacher Attendance app latest version Downlaod here
How to enter SA1 marks online:
దశ 1: AP స్కూల్ అటెండెన్స్ యాప్‌లో లాగిన్ అవ్వండి
దశ 2: స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ టైల్‌పై క్లిక్ చేయండి
దశ 3:
- విద్యా సంవత్సరాన్ని ఎంచుకోండి
- పరీక్ష రకాన్ని ఎంచుకోండి
- స్టడీయింగ్ క్లాస్‌ని ఎంచుకోండి
- విభాగాన్ని ఎంచుకోండి
- విద్యార్థిని ఎంచుకోండి
- సబ్జెక్ట్ ఎంచుకోండి
దశ 4:
- ప్రతి సాధనానికి మార్కులను నమోదు చేయండి
- సేవ్ బటన్ పై క్లిక్ చేయండి
- ప్రతి సబ్జెక్టుకు ఒకే విధానాన్ని పునరావృతం చేయండి
SA Term-1 Marks Entry Process in School Attendance App APP…
విద్యార్థులు మార్కులు online లో నమోదు చేసే పూర్తి విధానము క్రింది లైవ్ వీడియో లో చూడండి