హామీ లేకుండా రూ.50 వేల లోన్.. వడ్డీపై రాయితీ.. త్వరగా అప్లై చేసుకోండి

పేదల కోసం central government అనేక welfare schemes లను అందుబాటులోకి తెచ్చింది. అందులో ప్రధానమంత్రి స్వానిధి పథకం ఒకటి. వీధి వ్యాపారులకు ఈ పథకం ఆర్థిక సహాయం అందిస్తుంది. చిన్న వ్యాపారాలు చేసే వీధి వ్యాపారులకు ఈ పథకం 2020లో అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం ద్వారా, subsidized వడ్డీతో 50,000 వరకు రుణం అందించబడుతుంది. మీరు ఎలాంటి పూచీకత్తు లేకుండా సులభంగా ఈ రుణాన్ని పొందవచ్చు. వాస్తవానికి ఈ పథకం మార్చి 2022 నెలలోనే ముగిసింది. అయితే, ఎక్కువ మందికి ఆర్థిక సహాయం అందించడానికి central government has extended this scheme till December 2024 వరకు పొడిగించింది. ఈ పథకం ద్వారా మీరు తక్కువ వడ్డీకి guarantee లేకుండా 50 వేల రుణం పొందవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రుణాన్ని ఏడాదిలోపు చెల్లించాలి. కానీ వాయిదాల పద్ధతిలో మాత్రమే రుణం పొందే అవకాశం ఉంది. వీధి వ్యాపారులు ప్రారంభ పెట్టుబడిగా 10,000 రూపాయల రుణాన్ని పొందవచ్చు. సకాలంలో రుణం చెల్లిస్తే రెండో విడత కింద 20 వేల రుణం వస్తుంది. ఈ రుణం కూడా సకాలంలో చెల్లిస్తే మూడో విడత కింద రూ.50 వేలు వస్తాయి. ఈ loan ని online payment ద్వారా క్లియర్ చేస్తే 1200 రూపాయల క్యాష్బ్యాక్ వర్తిస్తుంది. రుణ కాలానికి ముందు రుణం క్లియర్ చేయబడితే, అసలు వడ్డీపై 7 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. అంటే మీకు 7 శాతం వడ్డీ తగ్గింపు లభిస్తుంది. ఈ వడ్డీ రాయితీ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా రుణగ్రహీత ఖాతాలో జమ చేయబడుతుంది. కానీ సంబంధిత గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు వసూలు చేసే విధంగా వడ్డీ ఉంటుంది.

ఈ loan ను పొందేందుకు తప్పనిసరిగా వీధి వ్యాపారులకు జారీ చేయబడిన vending certificate ఉండాలి. లేదా వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డు ఉండాలి. గుర్తింపు కార్డు లేకుంటే.. రుణం తీసుకున్న 30 రోజుల్లోగా సమర్పించవచ్చు. Voter ID and Aadhaar card కూడా ఉండాలి. వీధి వ్యాపారులందరూ ఈ పథకానికి మార్చి 24, 2022 నుండి అర్హులు. ఇప్పటివరకు, ఈ పథకం మొదటి దశ కింద 79,75,216 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 66,64,873 మందికి రుణాలు మంజూరయ్యాయి. ఇందులో 63,83,468 మందికి వారి ఖాతాల్లో రుణాలు అందాయి. రెండో విడత కింద 23,83,613 మంది దరఖాస్తు చేసుకోగా 18,73,932 మందికి రుణాలు మంజూరయ్యాయి. ఇందులో 17,86,593 మంది ఖాతాల్లో రుణం జమైంది. మూడో విడత కింద 3,86,999 మంది దరఖాస్తు చేసుకోగా 3,06,747 మందికి రుణాలు మంజూరయ్యాయి. వీరిలో 2,89,790 మంది రుణాలు పొందారు. ఇంకా దరఖాస్తు చేసుకోవాల్సిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి వెంటనే official website కి వెళ్లి దరఖాస్తు చేసుకోండి మరియు సులభంగా 50 వేల రుణాన్ని పొందండి.

Related News